Dangers of Vitamin Tablets : శరీరానికి కావలసిన విటమిన్స్ అందాలంటే ప్రతిరోజు కూరగాయలు, చేపలు, గుడ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. చాలామంది మెడికల్ షాపులలో విటమిన్ టాబ్లెట్స్ తీసుకుని వాడుతుంటారు. కానీ అలా చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఆపదను కొనితెచ్చుకోవడమే అవుతుంది.
విటమిన్ ఎ చాలా శక్తివంతమైనది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ మన శరీరానికి అందకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి చిలకడదుంపలు, క్యారెట్లు, పండ్లు ప్రతిరోజు తీసుకోవాలి. విటమిన్ బి6 రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.
ఈ విటమిన్ సి టాబ్లెట్లను ఒక రోజులో 10mg కంటే ఎక్కువ తీసుకుంటే నరాల సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మ సమస్యలు, వికారం, గుండెల్లో మంట లాంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే రోజువారి ఆహారంలో చేపలు, బంగాళదుంపలు, పిస్తా లాంటివి ఉండేలాగా చూసుకోవాలి.
దాంతోపాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి బొప్పాయి, నారింజ, బ్రకోలి, టమోటాలను ప్రతిరోజు తింటే మన శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసం ఆహారంలో భాగం చేయాలి. అన్ని విటమిన్స్ శరీరానికి అందుతాయి. టాబ్లెట్స్ తీసుకుంటే గుండె సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.