Dhanush Sir Movie Pics: తమిళ్ స్టార్ యాక్టర్ ధనుష్ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కమర్షియల్ కథల్ని ఎంపిక చేసుకుంటూనే సామాజిక అంశాలు ఉండేలా చూసుకుంటాడు. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇప్పటి వరకు డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ఫస్ట్ టైం డైరెక్ట్ తెలుగు మూవీ సార్ తో ఇక్కడి ప్రేక్షకులను అలరించడానికి ఈ రోజు థియేటర్ లలోకి వచ్చాడు. ప్రస్తుతం సమాజంలో విద్య వ్యాపార వస్తువుగా మారిందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ధనుష్ సార్ మూవీ HD స్టిల్స్ మీకోసం..