Sir Movie Success Meet: వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్, సంయుక్త జంటగా నటించిన చిత్రం సార్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యున్ ఫోర్ కలిసి ఏ మూవీని నిర్మించాయి. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో తాజాగా సార్ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి ప్రముఖ దర్శకులు ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా వచ్చారు.