Condom effectiveness: కండోమ్స్.. అనేక సమస్యలకి ఒక్క పరిష్కారంగా దీనిని చాలామంది వాడతారు. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మార్కెట్లోనూ రకరకాలుగా రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. అవాంఛిత గర్భధారణను నివారించడానికి మరియు లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి రక్షించడానికి లైంగిక సంపర్కం సమయంలో కండోమ్‌ను ఉపయోగించడం మంచిది.
కానీ కండోమ్‌ల వల్ల శారీరక ఆనందం లభించదని చాలామంది భావిస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కండోమ్ ధరించడం ద్వారా కూడా శారీరక ఆనందాన్ని పొందవచ్చు. ఆ ఆనందాన్ని అందించే అనేక రకాల కండోమ్‌లు మార్కెట్‌లో ఉన్నాయి.
Gallery: Heroine Sree Leela Hot Photos
అయితే కండోమ్‌ను ఎంచుకునేటప్పుడు మీ భాగస్వామి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోండి. అలా చేయడం వల్ల మీ భాగస్వామి నుంచి గరిష్ట లైంగిక ఆనందాన్ని పొందవచ్చు. అలాగే స్మాల్ డాట్స్ ఉన్న కండోమ్స్ ని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. వీటి వల్ల శారీరక సంభోగం యొక్క ఆనందాన్ని రెట్టింపు అవుతుందట.