Eesha Rebba photos : గ్లామర్ జోరు పెంచేసిన తెలుగు బ్యూటీ.. ఈషా ఫోజులకి యువత ఉక్కిరి బిక్కిరి
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల కోసం ప్రయత్నిస్తున్న ఈషా.. సోషల్ మీడియాలో మాత్రం యువతకి పరువాల విందు వడ్డిస్తోంది.
ఈషా రెబ్బా తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. నడుము, ఎద సొగసుతో కుర్రాళ్ళని కట్టి పడేసే విధంగా ఈషా ఫోజులు ఇచ్చింది. గోల్డ్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.











