• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

టీ తాగిన తర్వాత ఇవి తింటే.. అంతే సంగతి..!

R Tejaswi by R Tejaswi
January 6, 2023
in Latest News, Life Style
261 2
0
టీ తాగిన తర్వాత ఇవి తింటే.. అంతే సంగతి..!
512
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

ఉదయాన్నే కాసింత ఛాయ్ నోట్లో పడందే.. ఏ పని కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఛాయ్ లలో అనేక వెరైటీలు కూడా వస్తున్నాయి. అల్లం టీ, గ్రీన్ టీ, మసాలా టీ, తందూరి టీ ఇలా రకరకాల టీలు రావడంతో.. ఛాయ్ ప్రియులు అన్నింటిని ట్రై చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు టీ తాగటం వల్ల మనకు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా అధిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కూడా కలిగిస్తుంది.

అయితే ఎక్కువగా టీ తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం అయితే టీ తాగిన తర్వాత చాలామందికి ఇతర ఆహార పదార్థాలను తినే అలవాటు ఉంటుంది. అయితే టీ తాగిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావడాన్ని అడ్డుకోవడమే కాకుండా.. ఆహారంలోని పోషక విలువను శరీరం గ్రహించకుండా అవరోధాలు ఏర్పడుతాయని చెబుతున్నారు. అందుకే టీ తాగిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్లు, ఖనిజాలు శోషణకు టీ అడ్డు తగులుతుందని తేలింది. ఛాయ్ లో ఉన్న టానిన్లు ముదురు గోధుమ రంగును అందిస్తాయి. అదే విధంగా గ్రీన్ టీలో క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. టానిన్లు అధిక సాంద్రతలో ప్రోటీన్, ఐరన్ శోషనకు నిరోధిస్తోంది. ఇటు వంటి సమయంలో ప్రోటీన్లు తిన్న తరువాత టీ తాగకూడదు. పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తాగకుంటే మంచిదని చెబుతున్నారు.

Also Read: పచ్చి క్యారెట్‌ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

ఆకుకూరల్లో ఉండే గోయిట్రోజెన్లు థైరాయిడ్ ద్వారా అయోడిన్ శోషణను నిరోధించి అయోడిన్ లోపానికి కారణం అవుతుంటాయి. పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తీసుకోవడం మానేయాలి. తృణధాన్యాలు, మిల్లెట్స్ లో ఫైటేల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇనుము, జింక్, మెగ్నీషియంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీ తాగిన తర్వాత మొలకలను తినకూడదు. ఈ విధంగా టీ తాగిన వెంటనే ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Advantages of teaBenefits of teaFoods to NOT Eat With Tea EverHealth BenefitsHealth tips in TeluguHow to make green teaHow to make masala teaHyd chai circleInteresting factsLatest Telugu NewsSide Effects of TeaTea typesTrend AndhraTrend andra health tipsTypes Of TeaTypes of tea flavoursTypes of tea loversఆరోగ్య చిట్కాలు
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.