Fruits that Reduce Dullness in Winter : చలికాలంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నీరసంగా కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని అల్సెమి అని పిలుస్తారు. చలికాలంలో అల్సెమితో బాధపడేవారు కొన్ని ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి. అలాగే చలికాలంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు కూడా అవసరం. చలికాలం యాపిల్స్ తింటే శరీరానికి శక్తి వస్తుంది. జబ్బులు కూడా దరిచేరవు. అలాగే పిచర్స్ మరియు చెర్రీస్ లాంటి పండ్లను తీసుకుంటే శరీరంలో వెచ్చదనం ఉంటుంది.అల్సెమి సమస్య తగ్గుతుంది. అలాగే పైనాపిల్ ద్రాక్షా వంటి పండ్లు కూడా శరీరానికి మేలు చేస్తాయి. ఈ పండ్లు శరీరంలో తేమను కాపాడతాయి.

కివి పండ్లు కూడా చాలా మేలు చేసే పండ్లు. ఇవి తినడం వల్ల చలికాలంలో వచ్చేటటువంటి చేతులు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీరంలో వేచ్చదనం కోసం చలికాలంలో టీ, కాఫీని తీసుకుంటే మంచిది. గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు చేరుతాయి.
