Gaston Glock handgun inventor : హ్యాండ్ గన్ సృష్టి కర్త గ్లాక్ కన్నుమూత
హ్యాండ్ గన్ సృష్టి కర్త గ్యాస్టన్ గ్లాక్ (94) మరణించారు. ఆస్ట్రియా కు చెందిన గ్లాక్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు.
నువ్ కమెడియన్ రా వర్మా.. RGV పై నాగబాబు సెటైర్లు..
- ఈ హ్యాండ్ గన్ ను గ్లాక్ 1979 లో కనిపెట్టాడు. దీనిని 1982 నుంచి వాడుకలోకి తీసుకొచ్చారు.
ఈయన కనిపెట్టిన హ్యాండ్ గన్ ప్రపంచంలోనే అత్యదికంగా అమ్ముడుపోతున్న తుపాకుల్లో ఒకటి. ఈ గన్ ను పోలీసులు, మిలటరీ, నేరస్థులు ఎక్కువగా వినియోగిస్తున్నారు.