• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

ఆ దేశంలో పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓ పరీక్ష పాస్ అవ్వాల్సిందే.. అదేంటంటే..!

R Tejaswi by R Tejaswi
December 29, 2022
in Latest News, Life Style
265 3
0
ఆ దేశంలో పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓ పరీక్ష పాస్ అవ్వాల్సిందే.. అదేంటంటే..!
521
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

మన దేశంలో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి వారి కుటుంబ సభ్యుల అంగీకారం ఉంటే చాలు. అదే ప్రేమ వివాహమైతే అది కూడా అవసరం లేదు. కానీ ఓ దేశంలో అలా కాదు. యువతీ, యువకులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ ఉండాలి. ఒకవేళ అక్కడి నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. ఇండోనేషియా ప్రభుత్వం ఓ నిబంధనను అమల్లోకి తెచ్చింది. వివాహానికి ముందు కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ పొందాలి.

ఈ సర్టిఫికెట్ పొందకుండా వివాహం చేసుకుంటే వాళ్లు ప్రభుత్వ పథకాలకు అనర్హులు. అయితే ఆ సర్టిఫికెట్ ను ఊరికే ఏం ఇవ్వరు. మూడు నెలలు కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే సర్టిఫికేట్ ను ఇచ్చేలా నిబంధనలు పెట్టారు. ఈ కోర్సులో ఏం నేర్పిస్తారంటే..? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, పెళ్లి చేసుకుంటే బాధ్యతగా వ్యవహరించడం, భార్యను, పిల్లలను పోషించడం, కొన్ని ఆ దేశపు చట్టాలు వంటి విషయాలని బోధిస్తారు.

Also Read : రెండు కంటే ఎక్కువ సిమ్స్ వాడితే ఏం జరుగుతుందో తెలుసా..!?

“నైతిక విలువలు, సమాజంలో పేరెంట్స్ పాత్ర” వంటి విషయాలూ నేర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వమే ఓ పరీక్ష నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో పాసైతేనే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వం దృష్టిలో పెళ్లికి అనర్హులుగా గుర్తిస్తుంది. అయితే ఇండోనేషియాలో ఈ నిబంధనను పూర్తిస్థాయిలో అధికారికంగా అమల్లోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. భవిష్యత్ లో ఈ పద్ధతిని ఇండియాలో కూడా అమలు చేస్తే బాగుండని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: In which country to get married to pass examIndia calture and traditionsIndia marriage systemIndonesia marriage rulesIndonesia marriage systemIndonesia TraditionsIndonesian Marriage LawInteresting factsInteresting facts about marriageMarriage rules and regulations in indonesiaTrend AndhraTrend Andhra News
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.