Honey Rose Photos in Saree
Honey Rose: హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన హంస.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ ‘హనీ రోజ్’. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
honey rose





Gallery: Nabha Natesh Hot Photos



