Jacqueline Fernandez : ఆవిరి సెగలు పుట్టించేలా జాక్వెలిన్ ఫోజులు..టాప్ టూ బాటమ్ ఎక్స్ ఫోజింగ్ తో హాట్ షో
బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ లో జాక్వెలిన్ ఒకరు. సల్మాన్ ఖాన్ కిక్ చిత్రంతో జాక్వెలిన్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాల్లో నటించింది.
జాక్వెలిన్ తెలుగులో ప్రభాస్ సాహో చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్రీలంక బ్యూటీ అందానికి యువత ఫిదా అవుతుంటారు. అంతలా జాక్వెలిన్ వెర్రెత్తించే ఫోజులతో సోషల్ మీడియాలో సునామి పుట్టిస్థూ ఉంటుంది.
తాజాగా జాక్వెలిన్ షేర్ చేసిన ఫొటోస్ యువత కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో జాక్వెలిన్ ఇస్తున్న ఫోజులు ఆదారహో అనిపించేలా ఉన్నాయి.