• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Janasena : తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో వానపల్లిగూడెం యువత భారీ చేరికలు..

Rama by Rama
June 2, 2023
in Latest News, Political News
0 0
0
Janasena : తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో వానపల్లిగూడెం యువత భారీ చేరికలు..
Spread the love

Janasena : తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో వానపల్లిగూడెం సంబంధించిన యువత భారీ సంఖ్యలో చేరికయ్యారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, నచ్చి పార్టీలో పని చేయాలని కోరికతో యువత జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. అలాగే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నామని యువత అన్నారు.

ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ 2, 3, 4 వార్డులలో వానపల్లిగూడెం యువతను 100 మందికి పైగా జనసేన పార్టీ  కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. యువత యొక్క కు బంగారు భవిష్యత్‌ కోసం బాధ్యతగా పనిచేస్తామని అన్నారు.

ఇప్పుడున్న తాడేపల్లిగూడెం నేత ఎంతసేపు వారికోసం, వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు. తప్ప మీకోసం ఆలోచించడంలేదని యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అలాగే యువత కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా అండ‌గా నిల‌బ‌డితే జనసేన అధికారంలోకి రావడం తద్యం అని అన్నారు.

రానున్న రోజుల్లో అన్ని కులాల ఐక్య‌త సాగాల‌ని, అది జ‌న‌సేన‌తోనే సాధ్యం అని ఆయన యువతతో చెప్పారు. అంతేకాకుండా ఈరోజు భీమవరంలో జరిగిన సంఘటనలో నాయకులను మరియు జనసైనికులను అక్రమ  అరెస్టులను ఖండిస్తూ రాజ్యాంగానికి చట్టాలకు లోబడి మేం ముందుకు సాగుతామని మా పార్టీ విధానం కూడా అదే అని

అబద్ధపు కేసులు, అక్రమ కేసులు ప్రజా పోరాటాలను ఆపలేవని ఆయన స్పష్టం చేసారు. ప్రజలను పాలించాలని జగన్ రెడ్డికి అధికారం ఇచ్చారు గానీ, వారి పార్టీ అక్రమాలకు అడ్డు చెప్పిన వారిని అణిచివేయడానికి కాదని, భవిష్యత్తులో ఎవరిది నిజమైన పోరాటమో, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుందని బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు.

 

 


Spread the love
Tags: AP Govt Illegal Cases Against Janasena LeadersAP NewsBalakrishna NandamuriBjpChandrababuNaiduJanaSainikJanasenaJanasena in AustraliaJanasena is Standing by the Members of the PartyJanasena Leaders Protest Against YCP's BehaviorJanasena veera mahilaluJanasena yuvashakti LiveNadendla ManoharNagababuNara LokeshPawanKalyanTdpTelanganaYouth Joined the Janasena Party in Large NumbersYS JaganYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.