Kiara Advani and Sidharth Malhotra: బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా- సిద్ధార్థ్‌ల వివాహం వేడుకకు వేదికైంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.



Gallery : Aishwarya Lekshmi Hot Photos



