• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Kitchen Maintenance Tips : కిచెన్ లో ఈ పొరపాట్లు చేస్తే.. అంతే సంగతి..!

R Tejaswi by R Tejaswi
January 31, 2023
in Latest News, Life Style
0 0
0
Kitchen Maintenance Tips : కిచెన్ లో ఈ పొరపాట్లు చేస్తే.. అంతే సంగతి..!
Spread the love

Kitchen Maintenance Tips : మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో తయారుచేసే విధానం కూడా అంతే ముఖ్యం. ఆహారంలోని స్వచ్ఛత మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే దీనికి కారణం. వంటింట్లో మనం అనుసరించే కొన్ని అలవాట్లు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అందుకే కిచెన్ లో ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు. అవేంటంటే..

#1. స్పాంజ్‌ల వాడకం:
స్పాంజ్‌ల వాడకం నెలల తరబడి ఒకే స్పాంజ్‌తో వంటగదిని శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఒకే స్పాంజ్‌ని ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల మురికి కూరుకుపోయి కీటకాలు ఉత్పత్తి అవుతాయి. అవి మీ ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

#2. రీసైక్లింగ్ బ్యాగ్‌ లు:
రీసైక్లింగ్ బ్యాగ్‌లను ఉపయోగించడం మంచిది కాదు. మార్కెట్ నుంచి కూరగాయలు తేగానే వాటిని అందులో నుంచి తీయాలి. తిరిగి వాటిని ఉపయోగించకూడదు.

#3. కూరగాయలు లేదా మాంసాన్ని కడగడం:
వంట చేయడానికి ముందు కడగాలి. కానీ మాంసం కడగడం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం. మీరు సింక్‌లో కడిగినప్పుడు.. మాంసంలోని పదార్థాలు సింక్‌లో పడిపోతుంటాయి. అవి ఇతర కంటైనర్‌లకు అంటుకుంటాయి. మీరు చూడకుండా ఉంటే అది అలానే ఉండిపోతుంది. కాబట్టి మాంసం కడిగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

#4. నూనె కిందపోతే వెంటనే శుభ్రం చేయాలి:
వంటగదిలో వంట నూనె కిందపోతే.. నూనెను 5 సెకన్లలోపు శుభ్రపరచాలి. అది అలాగే ఉంటే వంట గది మొత్తం వ్యాపిస్తుంది. అంతే కాదు మీరు జారి కింద కూడా పడిపోయే ప్రమాదం ఉంది.

Also Read: Tips To Prevent Your Milk From Boiling Over : పాలు పొంగిపోకుండా ఇలా చేయండి

#5. తినే ముందు చేతులు కడుక్కోవడం:
వంట చేసే ముందు కూరగాయలను కడిగి వండినప్పటికీ తినే ముందు కూడా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

#6. పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టాడం:
వండిన పదార్థాలు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్ లో పెడితే బ్యాక్టీరియా పెరగదు.

#7. ఏ పదార్థం ఎన్ని రోజులు ఉంచాలి:
ఫ్రిడ్జ్ లో ఏ పదార్థం ఎన్ని రోజులు ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యం. చేపలు మాంసం 3 రోజులు, సాసులు 20 నుంచి 30 రోజులు, తిన్నాక మిగిలినవి 1 లేదా 2 రోజులు, పండ్లు, కూరగాయలు 3 నుంచి 7 రోజులు, పాలు 2 నుంచి 5 రోజులు, బేకరీ, కేకులు 5 రోజులు, గుడ్లు 7 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచొచ్చు.

#8. ఫ్రిడ్జ్ ని శుభ్రం చేయడం:
ఫ్రిడ్జ్ ని తరచూ శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్ లో ఏవైనా కింద పడినప్పుడు వెంటనే శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్ ఎంత శుభ్రంగా ఉంటే అందులోని పదార్థాలు అంత శుభ్రంగా ఉంటాయి.


Spread the love
Tags: Do not make these mistakes in the kitchenHealth tips in TeluguKitchen Cleaning HacksKitchen Cleaning TipsKitchen Cleaning Tips and TricksKitchen Cleaning Tips in TeluguKitchen MaintenanceKitchen Maintenance TipsKitchen mistakesKitchen tipsKitchen vastu tipsMistakes in kitchenQuick and Easy Kitchen Maintenance TipsTips for Keeping Your Kitchen CleanTips for Kitchen Clean in Telugu
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.