Chiranjeevi wedding anniversary celebration photos: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో చిరు – సురేఖలు ఒకరు. 1980 లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 20 న చిరు – సురేఖలు తమ పెళ్ళి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. వీరికి సుస్మిత, శ్రీజ, చరణ్ లు సంతానం. వీరి 43వ పెళ్లిరోజు సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిపై మీరు ఓ లుక్కేయండి..