Nandamuri Taraka Ratna : మరోసారి తారకరత్న ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్న అభిమానులు… తారకరత్న గారి జీవితంలో ఈ రోజు విశేషం ఏంటి..??
గత నెల జనవరిలో లోకేష్ పాదయాత్ర ప్రారంభ రోజున గుండెపోటుకి గురైన తారకరత్న దాదాపు 23 రోజులుగా బెంగుళూరు లోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ మొన్న చనిపోయిన విషయం తెలిసిందే.. అయితే తారకరత్న గురించి మరోసారి అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీటి పర్యంతరం అవుతున్నారు. ఈరోజు…అంటే ఫిభ్రవరి 22న తారకరత్న జన్మదినం.
ఈ సందర్బంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ “ఆసుపత్రి నుండి ఆయన ఆరోగ్యంగా క్షేమంగా తిరిగివస్తారని .. వచ్చాక మా అభిమాన నాయకుడి అయిన తారకరత్న గారి పుట్టినరోజు వేడుకలు ఆయన సమక్షంలో ఘనంగా పెద్ద వేడుకగా చేద్దామని అనుకున్నామని…
రాజకీయం గా కూడా ఆయనతో పాటు అడుగులో అడుగు వేసి గొప్ప నాయకుడిగా చూసుకుందామని అనుకున్నామని..ఇంతలోనే ఇంత పెద్ద విషాదం లోకి ఆయన మమ్మల్ని నెట్టివేస్తారని అనుకోలేదని అభిమానులు విలపిస్తూ తమ అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా ఆయన గురించి తలచుకుంటున్నారు. అలాగే Happy Birthday Taraka Ratna… We Miss You అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు .. తలచుకొని భావొద్వేగానికి గురి అవుతున్న అభిమానులు.
గతనెల జనవరిలో లోకేష్ పాదయాత్ర ప్రారంభ రోజున గుండెపోటుకి గురైన తారకరత్న దాదాపు 23 రోజులుగా బెంగుళూరు లోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ మొన్న చనిపోయిన విషయం తెలిసిందే.. అయితే తారకరత్న గురించి మరోసారి అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీటి పర్యంతరం అవుతున్నారు. ఈరోజు…అంటే ఫిభ్రవరి 22న తారకరత్న గారి జన్మదినం.
ఈ సందర్బంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ “ఆసుపత్రి నుండి ఆయన ఆరోగ్యంగా క్షేమంగా తిరిగివస్తారని .. వచ్చాక మా అభిమాన నాయకుడి అయిన తారకరత్న గారి పుట్టినరోజు వేడుకలు ఆయన సమక్షంలో ఘనంగా పెద్ద వేడుకగా చేద్దామని అనుకున్నామని…
రాజకీయం గా కూడా ఆయనతో పాటు అడుగులో అడుగు వేసి భవిష్యత్గొ లో ప్ప నాయకుడిగా చూసుకుందామని అనుకున్నామని..ఇంతలోనే ఇంత పెద్ద విషాదం లోకి ఆయన మమ్మల్ని నెట్టివేస్తారని అనుకోలేదని అభిమానులు విలపిస్తూ తమ అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా ఆయన గురించి తలచుకుంటున్నారు. అలాగే Happy Birthday Taraka Ratna… We Miss You అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు..