• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Narendra Modi : ఆస్కార్ అవార్డులపై స్పందించిన ప్రధాని మోదీ..

R Tejaswi by R Tejaswi
March 13, 2023
in Latest News, Movie Articles
247 5
0
Narendra Modi : ఆస్కార్ అవార్డులపై స్పందించిన ప్రధాని మోదీ..
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Narendra Modi : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరించిన సందర్భంగా యావత్ భారత్ ఆనందడోలికల్లో మునిగి తేలుతుంది. మరోవైపు ఆస్కార్ గెలుచుకున్న RRR మూవీకి, మరో డాక్యుమెంటరీ.. ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌‌ చిత్ర యూనిట్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇంకా తెలుగువారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విష్వవేదికపై తెలుగు మాటలు నాటు నాటు అని అందరి నోట వినిపిస్తుంటే.. తెలుగువారు గర్వంతో పొంగిపోతున్నారు. ఇదిలాఉండగా.. ఆస్కార్‌ అవార్డులపై తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం RRR టీంని ప్రశంసలతో ముంచెత్తారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ దక్కడంపై ట్వీట్‌ చేసిన ప్రధాని.. ‘ఇది అసాధారణం.

నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది.. అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌‌ చిత్ర యూనిట్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు మోదీ. నాటు నాటుకు ఆస్కార్‌ దక్కడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించడం ఎంతో గర్వంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశారు.

Exceptional!

The popularity of ‘Naatu Naatu’ is global. It will be a song that will be remembered for years to come. Congratulations to @mmkeeravaani, @boselyricist and the entire team for this prestigious honour.

India is elated and proud. #Oscars https://t.co/cANG5wHROt

— Narendra Modi (@narendramodi) March 13, 2023

Congratulations to @EarthSpectrum, @guneetm and the entire team of ‘The Elephant Whisperers’ for this honour. Their work wonderfully highlights the importance of sustainable development and living in harmony with nature. #Oscars https://t.co/S3J9TbJ0OP

— Narendra Modi (@narendramodi) March 13, 2023

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AcademyAwardsBestActorCongratulations IndiaDeepikapadukoneHariharaveeramalluJrNTRNaatuNaatuNarendra ModiOscarsRamCharanBossingOscarsRanaNaiduRRRMovieSsmb29SSRajamouliTheElephantWhisperers
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.