Oscars 2023 Photos : విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. గత కొన్నిరోజులుగా కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ దక్కించుకున్న మధురక్షణాన అపురూప క్షణాలు – అవార్డ్ ఫంక్షన్ లో మెరిసిన చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్ ఫోటోలు..

