• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

OTT Releases This Week: వార‌మంతా వినోదాల జాతర.. ఓటీటీలోకి 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

OTT Releases This Week: వార‌మంతా వినోదాల జాతర.. ఓటీటీలోకి 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

Sandhya by Sandhya
November 14, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
OTT Releases This Week: వార‌మంతా వినోదాల జాతర..  ఓటీటీలోకి 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
Spread the love

Table of Contents

Toggle
  • OTT Releases This Week: వార‌మంతా వినోదాల జాతర.. ఓటీటీలోకి 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
    • ఆహా..
    • జియో హాట్‌స్టార్..
    • నెట్‌ఫ్లిక్స్..
    • ఈటీవీ విన్‌..

OTT Releases This Week: వార‌మంతా వినోదాల జాతర.. ఓటీటీలోకి 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

 

OTT Releases This Week: ప్రస్తుతం థియేటర్లలో రష్మిక మందన నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, తాజాగా విడుదలైన ‘కాంత’ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్‌లో సినిమాలు ఎంజాయ్ చేసే ప్రేక్షకులతో పాటు ఇంట్లో కూర్చొని వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియుల కోసం ఈ వారం ఏకంగా 20కి పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికలపైకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో కలిపి విడుదలైన ఈ భారీ కంటెంట్ ప్రేక్షకులకు వారం పొడవునా పండుగ వాతావరణాన్ని అందించనుంది.

ఈ వారం ఓటీటీలో అడుగుపెట్టిన వాటిలో కిరణ్ అబ్బవరం నటించిన తెలుగు చిత్రం ‘కే ర్యాంప్’, తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ‘డ్యూడ్’ వంటి చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం అందుబాటులోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

ఆహా..

కే ర్యాంప్ (మూవీ) – తెలుగు

జియో హాట్‌స్టార్..

జురాసిక్‌ వరల్డ్‌ రీ బర్త్ (మూవీ) – ఇంగ్లీష్, తెలుగు
జాలీ ఎల్‌ఎల్‌బీ (మూవీ) హిందీ
అవిహితం (మూవీ) మలయాళం

నెట్‌ఫ్లిక్స్..

తెలుసు క‌దా (మూవీ) – తెలుగు
డ్యూడ్ (మూవీ) – తెలుగు, త‌మిళం
దిల్లీ క్రైమ్‌: సీజన్‌3 (వెబ్‌సిరీస్‌) హిందీ/తెలుగు
ఫ్యూచర్‌ మ్యాన్‌ (మూవీ) ఇంగ్లీష్‌
అన్సెంటియా: సీజన్‌2 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌
ఎ క్వైట్‌ ప్లేస్‌: డే వన్‌ (మూవీ) ఇంగ్లీష్‌
ఇన్‌ యువర్‌ డ్రీమ్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌
ట్వింక్లింగ్‌ వాటర్‌మెలాన్‌ (మూవీ)కొరియన్‌
డ్రాగన్‌ బాల్జ్‌: సీజన్‌5 (వెబ్‌సిరీస్) జపనీస్‌

ఈటీవీ విన్‌..

ఏనుగుతొండం ఘటికాచలం (మూవీ) – తెలుగు
ఈగో (మూవీ) తెలుగు నవంబరు 16


Spread the love
Tags: Do you know streamingK-Ramp OTTNetflix Telugu moviesNovember 14 OTTOTT New MoviesOTT releases this weekఈ వారం ఓటీటీ రిలీజ్‌లుఓటీటీ కొత్త సినిమాలుకే ర్యాంప్ ఓటీటీతెలుసు కదా స్ట్రీమింగ్నవంబర్ 14 ఓటీటీనెట్‌ఫ్లిక్స్ తెలుగు సినిమాలు
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.