Pathaan: షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న రిలీజై భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఐదు రోజుల్లో 543 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయడంతో చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
Gallery: Ananya Nagalla Hot Photos