Pooja Hegde Photos : గోల్డ్ కలర్ డ్రెస్ లో అసలైన సొగసు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తున్న పూజా హెగ్డే.. ఫొటోస్ వైరల్
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల చాలా అవకాశాలు చేజార్చుకుంది. గుంటూరు కారం చిత్రంలో మొదట హీరోయిన్ గా ఎంపికైంది పూజా హెగ్డెనే. కానీ అనుకోని కారణాల వల్ల ఆమెని తొలగించారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఉస్తాద్ చిత్రంలో కూడా ముందుగా పూజా హెగ్డే పేరే వినిపించింది. కానీ ఆ చిత్రంలోకి శ్రీలీల వచ్చింది. ఆ మూవీ తాత్కాలికంగా వాయిదా పడింది అనుకోండి. పూజా హెగ్డే గ్లామర్ తో మాత్రం తన అభిమానులకు పరువాల విందు వడ్డిస్తోంది. తాజాగా పూజా హెగ్డే గోల్డ్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ సొగసు ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది.