Raashi Khanna Photos : నాజూకు నడుముతో పరువాల వరద పారిస్తున్న రాశి ఖన్నా.. కుర్రాళ్ళు చూస్తే విరహంతో ఆగలేరు
రాశి ఖన్నా వయసు 33 ఏళ్ళు అంటే నమ్మడం కష్టమే. ఈ యంగ్ బ్యూటీ ఇంకా 20 ప్లస్ ఏజ్ అమ్మాయిలాగే ఉంది. రాశి ఖన్నా వరుసగా చిత్రాల్లో నటిస్తోంది కానీ.. సక్సెస్ రేట్ మాత్రం తక్కువే.
రాశి ఖన్నా ఖాతాలో సుప్రీం, ప్రతి రోజు పండగే, తొలిప్రేమ లాంటి హిట్స్ ఉన్నాయి. మిగిలిన చిత్రాలన్నీ ఫ్లాపులే. అయినప్పటికీ రాశి ఖన్నా క్యూట్ నెస్, హాట్ నెస్ కి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో బొద్దుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు నాజూగ్గా మారింది.
తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత మైకంలో మునిగిపోతారు. జీరో సైజు నడుముతో రాశి ఖన్నా మెరుపులు మెరిపిస్తోంది. టైట్ ఫిట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి.