Ram Charan – Jr NTR : ఆస్కార్ వేడుకలు మార్చి 12న అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్ని డాల్బీ థియేటర్లో అంగరంగా వైభవంగా జరగనున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి అనేక సినిమాలు ఆస్కార్ కోసం పోటీపడుతుండగా అందులో టాలీవుడ్ నుంచి RRR మూవీ కూడా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ముందుగానే న్యూయార్క్ చేరుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఇంటర్వ్యూలతో, న్యూ పిక్స్ తో తెగ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Discussion about this post