• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Ram Gopal Varma : హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ వరుస ట్వీట్స్..

R Tejaswi by R Tejaswi
February 23, 2023
in Latest News
0 0
0
Ram Gopal Varma : హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ వరుస ట్వీట్స్..
Spread the love

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. శివ వచ్చి పాతికేళ్లు అయినా ఇంకా దాని గురించి ఇప్పటి మాట్లాడుకుంటుంటారు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్‌గానే మిగిలాయి.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆరిపోతున్న అగ్నికి ఆజ్యం పోసినట్టు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు వివాదాస్పదమవుతున్నాయి. ఆమె తన కుక్కకు కుడి చేత్తో ఫుడ్‌ తినిపిస్తూ.. ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

కుక్కలపై మేయర్ గారి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంది. కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లి ఫుడ్‌ తినిపిస్తే.. అవి మా పిల్లల్ని తినవు అంటూ ట్వీట్‌ చేశాడు. కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్‌ .. నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో కూర్చుంటే బాగుంటుందని కామెంట్‌ చేశాడు. ఆర్జీవి వరుస ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sir ⁦@KTRBRS⁩ please round up all the 5 lakh dogs into a dog home and make the mayor ⁦@GadwalvijayaTRS⁩ stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4

— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023

Hey ⁦@GadwalvijayaTRS⁩ why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv

— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023

 


Spread the love
Tags: AmberpetDogsattackChandramukhi2DogbiteGadwal VijayalakshmiGHMCGoodMorningAmericaHit3Hyderabad MayorIndVsAusManofmassesramcharanOscarForRRRPrashanth neelRamGopalVarmaRGV Tweet on Hyd MayorRGV TweetsRRRMovieStreetDogs
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.