Ruhani Sharma : పిక్ టాక్ : మిర్రర్ సెల్ఫీలతో మైండ్ బ్లాక్ చేస్తున్న రుహాని శర్మ.. దెబ్బకి కామెంట్స్ కూడా ఆపేసింది
చిలసౌ చిత్రంతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న రుహాని శర్మ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. రుహాని శర్మ హిట్ మొదటి భాగంలో నటించింది. రీసెంట్ గా వెంకటేష్ సైంధవ్ చిత్రం లో నటించింది. ఆ మూవీ దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
త్వరలో రుహాని శర్మ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో కనిపించబోతోంది. తాజాగా రుహాని శర్మ సోషల్ మీడియాలో పెట్టిన మంటలు చూస్తే కుర్రాళ్లు వెర్రెత్తి పోతారు. అంతలా రుహాని శర్మ మైండ్ బ్లాక్ చేస్తోంది.
మిర్రర్ ముందు తెగించి తీసుకున్న సెల్ఫీలని నెట్టింట పోస్ట్ చేసింది. చూస్తుంటే రుహాని శర్మ గ్లామర్ బౌండరీలన్నీ బ్రేక్ చేసేసినట్లు ఉంది. తన ఫోజులు కుర్రాళ్ళ వ్ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి కాబట్టి దెబ్బకి రుహాని కామెంట్స్ కూడా ఆపేసింది.

