Samyuktha Menon: మలయాళం పాప్ కార్న్ చిత్రం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లానాయక్ లో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకున్నారు. సంయుక్త ప్రెసెంట్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.