Jyothi Poorvaj: అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న జ్యోతి పూర్వజ్.. జగతి మేడమ్ ఇలా చూస్తే..
Jyothi Poorvaj: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో జగతిగా సుపరిచితమైన నటి జ్యోతి రాయ్. తన అసలు పేరుతో కంటే జగతి మేడమ్ అంటేనే చాలా మందికి గుర్తుకు వస్తుంది ఈ నటి. అయితే తన పేరును జ్యోతి రాయ్ నుంచి జ్యోతి పూర్వజ్‌గా మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ అందాల ముద్దుగుమ్మ. సీరియళ్లు ఫాలో అయ్యే వారికి జగతి మేడమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సాంప్రదాయ చీరల్లో కనిపిస్తూ హుందాగా ఉంటుంది ఈ బ్యూటీ. సీరియల్ క్యారెక్టర్ డిమాండ్‌ను బట్టి అలా ఉంటుంది. కానీ అసలు జ్యోతి పూర్వజ్ వేరే.
నాలుగు పదుల వయస్సులోనూ అందచందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. కుర్ర హీరోయిన్లకు దీటుగా పరువాలను ప్రదర్శిస్తుంది. హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది ఈ ఆంటీ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తులు ధరిస్తూ తన అందాలను ఆరబోస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వాడే వారికి జ్యోతి పూర్వజ్ హాట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆమె ఆ సీరియల్‌లో కనిపించడానికి పూర్తి వ్యతిరేకంగా ఆమె లైఫ్ స్టైల్ ఉంటుంది. సీరియల్స్‌లో చీరలో కనిపించే జ్యోతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్, ఘాటు ఫోజులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. చీర కట్టినా, మాడర్న్ దుస్తులు ధరించినా తన పరువాలను మాత్రం దాయడానికి ఏమాత్రం ప్రయత్నించదు ఈ ఆంటీ. అందుకే తనకు సోషల్ మీడియాలో కుర్రాళ్ల నుంచి తెగ ఫాలోయింగ్ ఉంది.
దర్శకుడు సుక్కు పూర్వజ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది జ్యోతి.. అలా జ్యోతి రాయ్ కాస్తా జ్యోతి పూర్వజ్‌లా మారింది. ‘మాస్టర్ పీస్’ అనే సినిమా సమయంలో ఆ చిత్ర దర్శకుడు సుక్కు పూర్వజ్‌తో జ్యోతికి ఏర్పడ్డ పరిచయం కాస్త స్నేహంగా, ప్రణయంగా, ప్రేమగా మారి పెళ్లి పీటలకు వరకు తీసుకెళ్లింది.
