• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Singer Chinmayi : తమిళనాడు సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి ఫైర్..

R Tejaswi by R Tejaswi
July 15, 2023
in Latest News
0 0
0
Singer Chinmayi : తమిళనాడు సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి ఫైర్..
Spread the love

Singer Chinmayi : సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే మహిళల పట్ల, అమ్మాయిలు పట్ల జరుగుతున్న దాడుల గురించి కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా తరచూ ఖండిస్తూ పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ పాటల రచయిత వైరముత్తు మీద చేసిన ఆరోపణల సంగతి తెలిసిందే. వైరముత్తు మీద చేసిన ఆరోపణలతో

తమిళ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంతుంది చిన్మయి. అయితే తాజాగా సీఎం స్టాలిన్ స్వయంగా వైరముత్తు ఇంటికి వెళ్లి అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఘటన మీద చిన్మయి మండిపడింది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇంటికి వెళ్లి మీరు ఎలా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు అంటూ ప్రశ్నించింది. అటువంటి వారితో కలిసి కూడా మీరు కూడా నమ్మకం కోల్పోతారని అంది.

Samantha : డబ్బు కోసం ఆ పని చేస్తున్న సామ్..

ఒక వేధించేవాడు, కవి చాలా దశాబ్దాల క్రితం జన్మించాడు. అతను ఏ స్త్రీపైనా అయినా చేయి వేయగలనని ఫిక్స్ అయ్యాడు.. ఇక నోరు మెదపకుండా చేసేందుకు ఆయనకు డీఎంకేతో, రాజకీయ నాయకులతో ఉన్న బంధం కలిసి వచ్చింది. అలాంటి వాడికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, పలు జాతీయ అవార్డులను ఇచ్చారు. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపిస్తుంది అంటూ తమిళనాడు సీఎంపై చిన్మయి మండిపడుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ

— Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023


Spread the love
Tags: AaradhyaChinmayiChinmayi sripadaCMStalinDishaPataniKushiPathaanSaiPallaviSamanthaSingerChinmayiStalinVairumuthuVijayDeverakonda
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.