Siri Hanmanth Latest pics: జబర్దస్త్ కి వెళ్ళాక కంప్లీట్ గా లుక్ మార్చేసిన బిగ్ బాస్ సిరి హనుమంత్.. నడుము చూపిస్తూ హాట్ షో
బిగ్ బాస్ సిరి హనుమంత్ సోషల్ మీడియాలో కుర్రాళ్ళని అందంతో మాయ చేసే మంత్రగత్తె అని చెప్పొచ్చు. నాజూకు సొగసుతో సిరి హనుమంత్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్ళిపోయాక సిరి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షోకి యాంకర్ గా చేస్తూనే గ్లామర్ విందు వడ్డిస్తోంది.
రీసెంట్ గా సిరి తన లుక్ ని పూర్తిగా మార్చేసింది. మరింత నాజూగ్గా మారిన సిరి తన నడుము ఎక్స్ పోజ్ చేస్తూ ఫోజులు ఇచ్చింది. స్టైలిష్ లుక్ లో సిరి హనుమంత్ అదరగొడుతోంది. సిరి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Siri Hanmanth Latest pics are very Hot : జబర్దస్త్ కి వెళ్ళాక కంప్లీట్ గా లుక్ మార్చేసిన బిగ్ బాస్ సిరి హనుమంత్.. నడుము చూపిస్తూ హాట్ షో
allu
Allu Arjun : అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం.. బన్నీ దశ మాములుగా లేదుగా..

