Sobhita Dhulipala photos : శోభిత ఇలా రెచ్చిపోతే ఊపిరి బిగబట్టి చూడాల్సిందే.. ఉక్కిరి బిక్కిరి చేసేలా హాట్ షో
తెనాలి పిల్ల శోభిత ధూళిపాళ పేరు చెప్పగానే గూఢచారి, మేజర్ లాంటి చిత్రాలతో పాటు బోలెడన్ని రూమర్స్ కూడా గుర్తుకు వస్తాయి. నాగ చైతన్యతో ఎఫైర్ లో ఉందంటూ ఆ మద్యన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్ ని శోభిత ఖండించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే శోభిత గ్లామర్ రోల్స్, శృంగార సన్నివేశాలకి కూడా వెనుకాడడం లేదు. నైట్ మేనేజర్ సిరీస్ లో శోభిత శృగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శోభిత బ్రెడ్స్ టుడే మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి.

