• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

దగ్గుబాటి కుటుంబం పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

TrendAndhra by TrendAndhra
December 21, 2022
in Latest News
0 0
0
దగ్గుబాటి కుటుంబం పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన  శ్రీరెడ్డి
Spread the love

వివాదాల నటీమణి శ్రీరెడ్డి మళ్లీ వార్తలకెక్కారు. దగ్గుబాటి రాణా వివాహం సందర్భంగా రానా బావా I Love You అంటూ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. రానా మంచి నటుడని తాను ఆయనకి వీరాభిమానిని అని చెప్పుకుంటూ దగ్గుబాటి కుటుంబం పై విమర్శలు చేసింది. తనకు అభిరామ్ కి పెళ్లి ఎప్పుడు చేస్తారు అంటూనే గతంలో జరిగిన వాటిని పట్టించుకునే పరిస్థితి లో తాను లేనని చెప్పింది. తనపై సోషల్ మీడియాలో దగ్గుబాటి కుటుంబం నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అవన్నీ అవాస్తవమని తేల్చిచెప్పింది. తప్పు చేసిన ఎవరైనా కాలం శిక్షిస్తుందని అంతవరకూ తాను మౌనంగా ఉంటానని చెప్పింది.

తన విషయంలో వెంకటేష్ గానీ సురేష్ బాబు గానీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, అభిరామ్ విషయం లో తనకు పూర్తిగా అన్యాయం చేసారని అయినా అభిరామ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని రానా పెళ్లి వేడుకలకి తాను దూరంగా ఉండటం దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.


Spread the love
Tags: AbhiramDaggubatiRanaRana Daggubati trolled after Sri ReddySri Reddy again makes sensational comments on daggubati familySri Reddy comments on RanaSri Reddy LeaksSri Reddy s sensational commentsSrireddy
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.