Vaalteru Veerayya Movie Talk : వాల్తేరు వీరయ్య కు అన్ని ఏరియాస్ నుండి యునానిమస్ గా హిట్ టాక్ వస్తోంది.. చూసిన ప్రతి ఒక్కరూ వింటేజ్ మెగాస్టార్ ని చూసినట్టు ఉంది సినిమా “మెగా మాస్ ఐ ఫీస్ట్..” అంటున్నారు.
ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగడం. సినిమా ఎక్కడా బోర్ కొట్టక పోవడం సినిమాకి ప్లస్ గా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది అని చెబుతున్నారు. రవితేజ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హైలెట్ గా నిలిచాయి. రవితేజ క్యారెక్టర్ వచ్చాక సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది అనీ..వారిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయని చెబుతున్నారు.
Also Read : Vaalteru Veerayya Movie Review in Telugu
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాడు అని టాక్. డైరెక్టర్ బాబీ సినిమాని బాగా హ్యాండిల్ చేసాడు అంటూ మెగాభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు..మొత్తానికి వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి డబల్ మాస్ ఎంటర్ టైనర్ గా బ్లాక్ బస్టర్ కొట్టినట్టే..!!