Valentine’s Day: గత వారం రోజులుగా ఒక్కో స్పెషల్ డే ను సెలబ్రేట్ చేసుకున్న ప్రేమికులకు చివరగా ప్రేమికులకు వాలెంటైన్స్ డే రానే వచ్చింది. ప్రేమ పక్షులు మరో లోకంలో విహరించే రోజు ఇది.
ప్రేమ అనగానే ఎర్ర గులాబీలు గుర్తొస్తాయి. ఎరుపుకి ప్రేమకు విడదీయరాని బంధం. వాలెంటైన్స్ డే స్పెషల్ రెడ్ కలర్ డ్రెస్ లో మనసు దోచేస్తున్న అందమైన భామల ఫోటోలు మీ కోసం..
Also Read: ప్రజల చూపు.. పవన్ వైపు.. పవన్ దృష్టి పెడితే విజయమే