• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Valentine’s Day: మీకు లవర్ లేదా.. అయితే.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసుకోండి..

R Tejaswi by R Tejaswi
February 7, 2023
in Latest News, Life Style
0 0
0
Valentine’s Day: మీకు లవర్ లేదా.. అయితే.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసుకోండి..
Spread the love

Valentine’s Day: ప్రేమ నెల వచ్చేసింది. రేపటి నుంచి వాలెంటైన్స్ వీక్ షురూ కానుంది. కొంతమంది సింగిల్స్ మాత్రం ప్రేమికుల రోజు ప్రశాంతంగా ఉండలేరు. అలా ఇంట్లో నుంచి బయటకు చూస్తే.. ఏదో ఒక ప్రేమ జంట కనిపిస్తూనే ఉంటుంది. లవర్స్ ఇచ్చుకునే గిఫ్ట్స్.., వాళ్లు తిరగడం చూసి.. సింగిల్స్ తెగ మండిపోతారు. అయితే వాలెంటైన్స్ డే కేవలం రిలేషన్ షిప్ లో ఉన్నవారికేనా.. సరిగా ప్లాన్ చేస్తే.. మీరు సింగిల్ అయినా ఎంజాయ్ చేయోచ్చు.

లవర్స్ డే అంటే.. ప్రేమికుల దినోత్సవం కేవలం జంటల కోసం మాత్రమే ఉద్దేశించింది కాదు. ఒంటరిగా ఉన్నవారు ఆ రోజును జరుపుకోకూడదనే నియమం లేదు. నిజానికి ఇది.. మిమ్మల్ని మీరు అన్వేషించుకోడానికి ఓ గొప్ప రోజుగా చూసుకోండి. మన జీవితంలో చాలా మంది.. కుటుంబం, స్నేహితులతో గడిపేలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ రోజును ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే.. మీ కోసం కొన్ని టిప్స్..

సోలో ట్రిప్ ఎప్పుడూ తప్పు కాదు. ప్రత్యేకించి మిమ్మల్ని మీరు కనుగొనే, మీ నిజమైన వ్యక్తిత్వాన్ని మీరు చూసుకునే మంచి అవకాశం. వాలెంటైన్స్ వీక్‌లో ఒంటరి ట్రిప్ మిమ్మల్ని మీతో ప్రేమలో పడేలా చేస్తుంది. కావాల్సినంత దూరం ఒంటరిగా ప్రయాణం చేయండి. మీతో మీరు ప్రేమలో పడిపోతారు.

రోడ్డు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మీరు రొటీన్‌కు భిన్నంగా.. ప్రేమతో కూడిన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ స్నేహితులతో కారులో వెళ్లండి.. మీకు ఇష్టమైన ప్లేలిస్ట్‌ పెట్టుకుని.. ఓ దూరమైన ప్రదేశానికి వెళ్లండి.

Also Read: పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోయిందా..? అయితే ఇలా చేయండి..!!

ఎక్కువ తిరగడం ఎందుకు అనుకుంటే.. వాలెంటైన్స్ డేను మీరు సింగిల్ గా ఎంజాయ్ చేయోచ్చు. మీరు ఫ్రెష్ గా ఉండేందుకు ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించండి. మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లోకి వెళ్లి లంచ్ చేయండి. మీకు నచ్చిన సినిమాకు సింగిల్ గా వెళ్లండి. సినిమాను మీతో మీరు ఎంజాయ్ చేస్తారు. అదంతా ఎందుకు అనుకుంటే.. ఇంట్లోనే ఉండి.. ఏదైనా వంటకం కొత్తగా ట్రై చేయండి.

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఒకచోటకు రమ్మనండి. హౌస్ పార్టీ ప్లాన్ చేయండి. మీకూ, మీ అతిథులకు నచ్చిన వంటకాలను వండండి. డిన్నర్ టేబుల్‌పై కూర్చొన్నాక.. చాలా ముచ్చట్లు వస్తాయి. నవ్వుతూ.. సంభాషణలతో ఆ రోజును ఆస్వాదించొచ్చు.

మీకు దగ్గరలో ఉండే ప్రకృతి ప్రదేశాలకు వెళ్లండి. పార్క్‌, సరస్సులాంటివి చూసుకుని వెళ్లొచ్చు. ఇంట్లో వాళ్లంతా ప్లాన్ చేసుకుని పిక్నిక్ వెళ్లండి. లంచ్ ప్యాక్ చేసి రోజంతా గడపొచ్చు. ఫిబ్రవరి 14ని ఆ రకంగా ఎంజాయ్ చేయండి.


Spread the love
Tags: Chocolate dayPropose dayRose dayValentine day historyValentine's dayValentine's Day CelebrationValentine's Day DecorationValentine's Day PlanValentine's Day PlansValentine's day singles plansValentine's Day WishesValentines day specialityValentines day2023Valentines week
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.