Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ తాజాగా క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొఫెషనల్ టీమ్ లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క టీమ్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్. ఈ టీం సహ యజమానిగా మాత్రమే కాకుండ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నాడు.