వైస్సార్సీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు జరిపిన సర్వేలో వైస్సార్సీపీ కి రాష్ట్రంలో 24 నియోజకవర్గాలలో గెలిచే అవకాశం ఉండగా మరో 16 నియోజకవర్గాలలో పోటా పోటీ ఉంది.
మొత్తమ్ 40 నియోజకవర్గాలలోపే ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేదే సర్వే సారాంశం. ఆ నియోజకవర్గాల డీటెయిల్స్ ఇవే..
తూర్పు గోదావరి జిల్లా – 7
అమలాపురం, గన్నవరం, రామచంద్రపురం, రాజోల్, అనపర్తి, పిఠాపురం, రాజానగరం ఈ ఏడు నియోజక వర్గాల్లో గెలిచే అవకాశం ఉండగా
జగ్గంపేట, కాకినాడ రూరల్, కొత్తపేట ఈ మూడు చోట్ల పోటా పోటీ..
విశాఖపట్నం – 0
పాయకరావుపేట నియోజకవర్గంలో మాత్రమే పోటా పోటీ..
విజయనగరం – 0
శ్రీకాకుళం జి
శ్రీకాకుళం – 0
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాత్రం పోటా పోటీ
చిత్తూరు – 2
పూతలపట్టు, పుంగనూరు లో గెలిచే అవకాశం..
కడప – 6
పులివెందుల, కోడూరు, బద్వేల్, కడప, కమలాపురం, రాయచోటి గెలిచే అవకాశం ఉండగా మైదుకూరు లో పోటా పోటీ..
కృష్ణా -2
నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం.
పామర్రులో పోటా పోటీ..
పశ్చిమగోదావరి – 2
ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం
దెందులూరు, కొవ్వూరు, నిడదవోలు, ఉంగుటూరు లో పోటా పోటీ
ప్రకాశం – 1
గిద్దలూరు నియోజకవర్గంలో గెలిచే అవకాశం
దర్శి, కొండపి, మార్కాపురం లో పోటా పోటీ..
గుంటూరు – 3
బాపట్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాలలో గెలిచే అవకాశం.
సత్తెనపల్లె లో పోటా పోటీ
కర్నూలు – ౦
అనంతపురం – 1
పుట్టపర్తి నియోజకవర్గంలో గెలిచే అవకాశం.
నెల్లూరు – 0
రాష్ట్రం మొత్తమ్మీద 24 చోట్ల గెలిచే అవకాశం ఉండగా..16 చోట్ల పోటా పోటీ తో వైస్సార్సీపీ 40 సీట్స్ లోపు వచ్చే అవకాశం ఉంది.
