• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Life Style

Dietary Rules : భోజనం తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా.. దరిద్రం మీ తలుపు తట్టినట్టే..!

Rama by Rama
May 30, 2023
in Life Style
248 5
0
Dietary Rules : భోజనం తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా.. దరిద్రం మీ తలుపు తట్టినట్టే..!
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Dietary Rules : శాస్త్రాలలో మానవుని జీవన విధానములో పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలను ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎలాంటి పనులు చేయాలి, చేయకూడదు అనే విషయాల పైన చాలా వివరణ ఇచ్చారు. ఆహారానికి సంబంధించిన అనేక నియమాలను ఈ గ్రంథాలలో పొందుపరిచారు.

మనం తీసుకునే ఆహారంలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత చేతిని తిన్న ప్లేట్ లోనే కడగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు. ఇలా చేయకూడదు. అలా చేసినట్లయితే మనం తినే ఆహారాన్ని అవమానించినట్లు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా దుష్పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది.

అన్నం ప్లేట్లో చేతులు కడగడానికి బదులుగా సింక్ వద్దా లేదా ఇతర ప్లేసులలో కడగాలి. భోజనం చేసిన వెంటనే ప్లేట్ కడిగి పెట్టుకోవాలి. ఆహారం అన్నపూర్ణేశ్వరి దేవతతో సమానం. అన్నపూర్ణేశ్వరీ దేవత సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. కాబట్టి ఆహారం తిన్నా తర్వాత ప్లేట్లో చేతిని అసలు కలగకూడదు. అలా కడిగితే ఆ దేవిని అవమానించినట్టు అవుతుంది. దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పేదరికం ఎప్పుడు అనుభవించాల్సి ఉంటుంది.

కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. జ్యోతిష్యం ప్రకారం తిన్న ప్లేట్లో చేతులు కడగడం వల్ల గ్రహాబలం కూడా వారికి సహకరించదు. గ్రహాలు కూడా వారికి వ్యతిరేకంగా మారతాయి. దానివల్ల అతనికి జీవితంలో అశుభ ఫలితాలే దక్కుతాయి. ప్రతికూలశక్తులకు నిలయమవుతుంది. కాబట్టి కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మన జీవితంలో సుఖ,సంతోషాలతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి.

 

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Bad Food Habits in TeluguDietary RulesFoodFood habitsHealth and Skin TipsHealth ProblemsHealth tipsImportant Dietary RulesLife style
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.