• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Life Style

Rohini Karte : రోళ్ళు పగిలే ఎండను చూపించే రోహిణి కార్తె.. బాబోయ్ ఎండలు మండనున్నాయా..!?

Rama by Rama
May 25, 2023
in Life Style
0 0
0
Rohini Karte : రోళ్ళు పగిలే ఎండను చూపించే రోహిణి కార్తె.. బాబోయ్ ఎండలు మండనున్నాయా..!?
Spread the love

Rohini Karte : రోహిణి కార్తెలో ఎండలకు రోళ్ళు పగులుతాయని నానుడి.. ఆ కార్తెలో భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం నాలుగు నెలలు ఒక ఎత్తు అయితే, ఈ రోహిణి కార్తె మాత్రం ఇంకో ఎత్తు. దీనినీ తట్టుకొని ఎండలను జయించాలి అంటే మామూలు విషయం కాదు. ఎండ తీవ్రత అధికం అయిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.

రోహిణి కార్తె.. మే 25 అనగా ఈరోజు ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. ఈ రోహిణి కార్తె పక్షం రోజులు అత్యధిక వేడి, ఎండల తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఎండ తీవ్రతకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.  రోహిణి కార్తె ఎండ తీవ్రతలో ప్రజలు తగు శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల మనలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఆ వేడి వల్ల మనకు వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువనే. కాబట్టి ఎక్కువగా నీళ్లు త్రాగడం, వాటితోపాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ,రాగిజావ లాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు.అయితే తీసుకోకూడని పదార్థాలు.. పచ్చళ్ళు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం, వేపుళ్లు, మసాలా లాంటి పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.

అన్ని రకాల వయసు వారు కాటన్ దుస్తులను, అందులోను తెలుపు రంగు దుస్తులను ,ధరించడం మంచిది. తేలిక రంగు గల కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఉష్ణోగ్రత తీవ్రత నుండి కాపాడుతుంది. చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వేడి అధికంగా ఉన్నట్లయితే వారి శరీరాన్ని తడిబట్టతో తుడుస్తూ ఉండాలి. దానివల్ల అధిక వేడి నుంచి వారు ఉపసమనం పొందుతారు.

 


Spread the love
Tags: Benefits of lemon waterDisadvantages of Bottled WaterGlobal Investors Summit 2023HyderabadRainsMobile Side Effects in SummerPeople of Rohini Karte Should be AlertRohini KarteSummarTipsSummer HeatSummer side effects
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.