• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

10th Class Movie Heroine : వామ్మో 10th క్లాస్ హీరోయిన్ ఇలా ఐపోయిందేంటి.. గుర్తు పట్టడం కష్టం..

Satya by Satya
March 4, 2024
in Movie Articles
0 0
0
Saranya Nag

Saranya Nag

Spread the love

10th Class Movie Heroine : వామ్మో 10th క్లాస్ హీరోయిన్ ఇలా ఐపోయిందేంటి.. గుర్తు పట్టడం కష్టం..

యువతని ఆలోచింపజేస్తూనే అలరించే ప్రేమ చిత్రాలు కొన్ని ఉంటాయి. ఆ కోవకి చెందిన చిత్రమే 10th క్లాస్. ప్రేమలో తొందరపు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ చిత్రంలో రియలిస్టిక్ గా చూపించారు. ఈ చిత్రంలో శరణ్య నాగ్ అద్భుతంగా నటించింది. టీనేజ్ అమ్మాయిగా శరణ్య యువతని మెప్పించింది.

యువతకి 10th క్లాస్ మూవీ ఎప్పటికీ ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. 10th క్లాస్ శరణ్య కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే శరణ్య వివాహం తర్వాత వెండితెరకి పూర్తిగా దూరమైంది. పెళ్లి కావడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఆమె బయట మీడియాకి కనిపించేది కూడా చాలా తక్కువ.

Saranya Nag
Saranya Nag

తాజాగా శరణ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో శరణ్యని చూసిన వారంతా గుర్తుపెట్టలేకున్నారు. ఆమె 10 th క్లాస్ మూవీలో నటించిన హీరోయిన్ అంటే నమ్మలేకున్నారు. అంత బొద్దుగా శరణ్య చీరకట్టులో కనిపిస్తోంది. ఈ దృశ్యాల్లో ఆమెని చూస్తుంటే శరణ్య చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె లుక్కే గుర్తు పట్టలేని విధంగా ఉంది.


Spread the love
Tags: 10th Class10th Class Movie HeroineActress Saranya NagSaranya nagSaranya nag latest photos
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.