deepika pilli : అందసం అభినయం వంటివి మెండుగా ఉన్నప్పటికీ సినిమా ఆఫర్లు లేక తెలుగు ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళి ఇతర సినీ పరిశ్రమలలో సెటిల్ అయిన తెలుగు హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా ప్రముఖ స్వర్గీయ నటి శ్రీదేవి నుంచి నెటితర నటీమణి అంజలి వరకూ చాలామంది నటీనటులు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇతర సినీ పరిశ్రమలకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. దీనికతోడు పొరుగింటి కూర ఋచీఊ అన్నట్లు చాలామంది దర్శకనిర్మాతలు తెలుగు వాళ్ళని పట్టించుకోకుండా కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ అంటూ హెరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడున్న తెలుగమ్మాయిలకి ఆఫర్లు కరువయ్యాయని చెప్పవచ్చు.
Sivaji : హీరో శివాజీ ఒకప్పుడు అలాంటి పని చేసేవాడని మీకు తెలుసా..?
Deepika Pilli అందాల ఆరబోత :
అయితే తెలుగులో పలు టెలివిజన్ షోలలో యాంకరింగ్ నిర్వహించి బుల్లితెరపై బాగానే పాపులర్ అయిన ప్రముఖ బ్యూటీఫుల్ యాంకర్ దీపిక పిల్లి కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. అయితే ఈ అమ్మడు మొదటగా ప్రముఖ డ్యాన్స్ షో అయిన ఢీ షోలో డ్యాన్సర్స్ టీం లీడర్ గా కనిపించింది. దీంతో ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్ పై మంచి మార్కులే పడ్డాయి. అంతేగాకుండా ఫోటోషూట్లు, రీల్స్ అంటూ సోషియల్ మీడియాలో కూడా గ్లామర్ షో చేస్తూ దీపికా పిల్లి అందాల విందు చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కోసారి స్కిన్ షో, క్లీవేజ్ షో అంటూ బాగానే అందాలు ఆరబోస్తోంది.

సోషల్ మీడియా క్రేజ్:
దీంతో ఈ అమ్మడి అందానికి ఫిధా అయిన నెటిజన్లు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్స్ కి దాదాపుగా 4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంటే దీపికా పిల్లికి ఫాలోవర్స్ పెరుగుతున్నారుతప్ప సినిమా ఆఫర్లు మాత్రం రావడం లేదు. దీంతో అందం, అభినయం మెండుగా ఉన్న తెలుగమ్మాయిలకి సినిమా ఆఫర్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ నెటిజన్లు దర్శక నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు.
KYC Fraud : జాగ్రత్త.. అలాంటి లింకులు క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ డబ్బు మాయం
సినీ కెరియర్ :
ఈ విషయం ఇలా ఉండగా దీపికా పిల్లి ప్రస్తుతం పలు టీవీ షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే సంపాదిస్తోంది. కాగా ప్రసత్తమ్ దీపికా పిల్లి ఒక్కో ఎపిసోడ్ కి 50 వేల నుంచి 75 వేల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. కాగా ఆ మధ్య ఈ యంగ్ బ్యూటీ తెలుగులో పండు గాడ్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దీపికా పిల్లి హీరోయిన్ గా నిరూపించుకోవాలనుకున్న కల కి ఆదిలోనే పులిస్టాఫ్ పడింది.
