Janhvi Kapoor Photos : ముత్యాలు పొదిగిన సొగసు చూస్తే మనసు అల్లకల్లోలమే.. జాన్వీ కపూర్ మతిపోగొట్టే ఫోజులు
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గ్లామర్ కి పర్యాయ పదంలా మారింది. బాలీవుడ్ లో బోల్డ్ సొగసుతో గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. ఇప్పుడు సౌత్ లో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. తాజా సమాచారం మేరకు బుచ్చిబాబు, రాంచరణ్ చిత్రంలో కూడా జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువతకి కంటిమీద కునుకు ఉండదు. జాన్వీ అంత హాట్ గా రెచ్చగొట్టే ఫోజులు ఇస్తోంది.







