Kavya kalyanram : ‘బలగం’ బ్యూటీ బ్లాస్టింగ్ గ్లామర్ షో.. వామ్మో కుర్రాళ్ళకి సెగలు పుట్టడం ఖాయం
బలగం చిత్రంలో హీరోయిన్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది. బలగం మూవీలో సింపుల్ గా సెటిల్డ్ గా నటించి అందరిని మెప్పించింది. కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి తో పాటు అనేక చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ గా మారి యువత హృదయాలు దోచుకుంటోంది.






