• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

Sir Movie Free Show : గొప్ప మనసు చాటుకున్న సార్ మూవీ టీం.. స్కూల్ పిల్లలకు ఫ్రీ షో..

R Tejaswi by R Tejaswi
March 4, 2023
in Movie Articles
243 10
0
Sir Movie Free Show : గొప్ప మనసు చాటుకున్న సార్ మూవీ టీం.. స్కూల్ పిల్లలకు ఫ్రీ షో..
492
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Sir Movie Free Show : తమిళ్ స్టార్ యాక్టర్ ధనుష్ లేటెస్ట్ ద్విభాషా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రస్తుతం సమాజంలో విద్య వ్యాపార వస్తువుగా మారిందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా

ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని నిర్మాతలకు, బయ్యర్లకు కనక వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ‘సార్’ సినిమా యూనిట్, ప్రముఖ మల్టిప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌తో కలిసి ఓ మంచిపని చేసింది. సినిమా మరికొందరికి రీచ్‌ అయ్యేలా హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు

ధనుష్ సార్ సినిమాని పీవీఆర్‌ థియేటర్స్‌లో ఉచితంగా చూపించారు. తాజాగా సార్ చిత్రయూనిట్ మరో ఆఫర్ తో ముందుకొచ్చింది. చిత్ర నిర్మాత నాగవంశీ తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో.. సార్ మూవీ ప్రధాన లక్ష్యం విద్య విలువ గురించి అవగాహన కల్పించడం. ఇటీవల కొంతమంది స్కూల్‌ పిల్లలకు మా సినిమాను ఉచితంగా చూపించడం ఆనందంగా ఉంది.

మరింతమంది స్కూల్ పిల్లలకు ఈ సినిమాని ఫ్రీగా చూపించాలనుకుంటున్నాం. స్కూల్స్ ఈ విషయంలో మమ్మల్ని contact@sitharaents.com ద్వారా సంప్రదించండి. మా బృందం వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదించి మీ స్కూల్ పిల్లలకు సార్ సినిమాని ఉచితంగా చూపించే ఏర్పాట్లు చేస్తారు అని తెలిపారు. ఇది చూసిన నెటిజన్స్ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids.

Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation!

— Naga Vamsi (@vamsi84) March 4, 2023

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AlluArjunBaahubali2DhanushSirMovieJr NtrMegastar chiranjeeviNaatuNaatuNagavamsiPawanKalyanPrabhasPushpa2RamCharanRRRMovieSamyukthaSIRMovieTollywoodVenkey Atluri
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.