Veera Simha Reddy Twitter review : నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా తమన్ సంగీత దర్శకత్వం వహించారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్డ్ వచ్చింది. సంక్రాంతి కానుక గా ఈరోజు (జనవరి 12) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
Also Read : Veera Simha Reddy Review in Telugu
ఇప్పటికే ఈ సినిమాకి కొన్నిచోట్ల ప్రివ్యూస్ పడగా.. సినిమాని చూసిన ప్రేక్షకులు, నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారి అభిప్రాయాన్ని గమనిస్తే సినిమాకి మిక్స్డ్ టాక్ కనిపిస్తుంది. బాలయ్య యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ కి తోడు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టినా.. కథ మాత్రం రోటీన్ గా ఉంది అని చెబుతున్నారు.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ రూటే సపరేటు.. ఇలా మరే ఇతర హీరో చేసి ఉండడు..
ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయని బాలయ్య హై ఎనర్జీతో చేసాడని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది కానీ కథే బాలేదని చెబుతున్నారు. మరి కొందరు మాత్రం రొటీన్ స్టోరీ అయినా గోపీచంద్ మలినేని అద్భుతంగా హ్యాండిల్ చేశాడనీ.. పాత కథనే పవర్ ఫుల్ గా తీశాడని చెబుతున్నారు.
#VeeraSimhaReddyOnJan12th #VeeraShimaReddy#Balakrishna #ThamanS
Cinema bagundhi 🥁 oka sari friends tho velthe enjoy cheyyochu 💥 Emotional scenes manam connect avvalemu 🥺 Sruthi Hasan vachindhi ante inko 5min lo song vastundhi be alert!!! Thaman Anna ramp 🔥 Balayya mass 💥 pic.twitter.com/dLQLKxMdmk— Manoj (@PylaManoj10) January 12, 2023
#VeeraShimaReddy
Mass & Rampadinchadu dialogues🔥
Mainly pedda balaya epis🥵🔥
pre climax Emotional scene lo balaya🛐
MIRCHI gurthochindi akadakada😍😂 https://t.co/lIzsEPooJH— SalaaRebel🦁 (@BunnyRaju7567) January 12, 2023
Review – #VeeraSimhaReddy
1st half routine rotta
2nd half ” average ”
Balayya masss miss ayyam 🤣🤭
Duniya Vijay 🤝🙌💥@shrutihaasan Okayish
2 Songs 💥✨️💃🕺
B🔥G🔥M 👌❤️🔥 @MusicThaman
1.5-2/5 [Min] pic.twitter.com/mBwpkQ39F5
— chowVIEW (@chow_view) January 12, 2023
#VeeraSimhaaReddy #VeeraSimhaReddy
Senseless first half and Senior Bala’s character is disappointing. Imagine the second half now.. 😭😭— That Scooby doo villain (@smile_fakeit) January 12, 2023
1st half completed
Last 2 decades lo Balayya career lo the best first half
Intro
Sugana sundhari
Veera simha reddy intro
Pelli fight
Minister tho dialogues
Interval
Asalu gap lekunda mad mad maxxx stufff
Balayya – Thaman on steroids
Gopi anna 🙏🙏🙏#VeeraShimaReddy pic.twitter.com/Mb1mTEsWr9— Tarak_Deepu (@Tarak_Deepu999) January 12, 2023
The 2 Different roles of Balayya Made Highh impact🔥! BGM of @MusicThaman Peaked Audience !🤩
Finally: @megopichand 👌🏻
Unlimited Energy and royality of Balayya Babu🦁 #Jaibalayaa
Overall A Mass entertainer for All
4/5!🔥
.
SANKRANTHI BLOCKBUSTERRR!🦁#VeeraShimaReddy #Jaibalayaa pic.twitter.com/CUqBL5HtY6— Karthikk_7✨ (@Karthikk_7) January 12, 2023
Ave dialogues Ave fights Ade story 🥲
Balayya bore kottestunadu 🚶🚶#VeeraShimaReddy
— Prabhas ❤ (@RebelingEmperor) January 12, 2023