• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

18 Pages OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో 18 పేజెస్.. ఎప్పుడు, ఎందులో అంటే..?

R Tejaswi by R Tejaswi
January 17, 2023
in Latest News, Movie Articles, Movie Updates
0 0
0
18 Pages OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో 18 పేజెస్.. ఎప్పుడు, ఎందులో అంటే..?
Spread the love

18 Pages OTT: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రం 18 పేజెస్. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది.

ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది. అది కూడా ఒకటి.. ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. అలాగే, నిర్మాత సంస్థకు చెందిన ఆహాలో ఈ చిత్రాన్ని ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా.. టిడిపికి షాక్..!!

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ జనవరి 27వ తేదీ నుంచి ఈ రెండు ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ అవబోతున్నట్లు తెలిసింది. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతం అందించాడు.

Page-lu 18 aina, minimum 18 saarlu choodataaniki siddham.

18 pages is coming on Netflix as a post theatrical release!💕#NetflixPandaga #18Pages #NetflixLoEmSpecial pic.twitter.com/vkkgK5dV2v

— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023

For 100% Telugu entertainment, look no further but #ahavideo.#18PagesOnAha will stream on aha post theatrical release🕺🕺🕺#18Pages pic.twitter.com/xwnFqilGI6

— ahavideoin (@ahavideoIN) January 14, 2023

 


Spread the love
Tags: 18 Pages Full Movie Download18 Pages Full Movie Download at AHA18 Pages Movie Download18 Pages Movie Review in Telugu18 pages ott18 Pages OTT Release Date18 Pages Telugu Full Movie18 Pages Telugu Full Movie Download at AHA18 Pages Telugu Full Movie Download at NetflixAnupama parameshwaranBlockbusterWaltairVeerayyaNetflixNetflix latest moviesNikhilNikhil Anupama Parameswaran Latest Moviesukumar writings
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.