Anikha Surendran Hot : ముద్దు సీన్లతో రెచ్చిపోయిన బుట్టబొమ్మ హీరోయిన్ అనిఖా సురేంద్రన్..
అనికా సురేంద్రన్.. 2010లో మలయాళం సినిమా “కధ తుదరున్ను” ద్వారా బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తమిళ డబ్బింగ్ సినిమాలు ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ లో అజిత్ కూతురిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా బుట్ట బొమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
Also Read : Rashi Khanna Hot Pics..
మలయాళం లో సూపర్ హిట్ అయిన కప్పెలా మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనా హీరోయిన్గా నటించిన అనిఖాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మలయాళం లో నటించిన ‘ఓ మై డార్లింగ్’ ట్రైలర్ లో మాత్రం ముద్దు సీన్లతో రెచ్చిపోయి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.
లిప్ లాక్స్.. లవ్ సీన్స్ లో అనిఖా..
తాజాగా మలయాళంలో రిలీజ్ అయిన ఓ మై డార్లింగ్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను అకట్టుకుంటుంది కలర్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్ లో లిప్ లాక్ సన్నివేశాల్లో అనిఖాను చూసి ప్రేక్షకులను షాక్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలనటిగా చూసింది ఈమెనేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఒక్క ట్రైలర్ తో ప్రేక్షకుల్నే కాదు ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుతుంది అనిఖా సురేంద్రన్.. ఫిబ్రవరి 24న థియేటర్లోకి రానున్న ఓ మై డార్లింగ్ మూవీ ట్రైలర్ మీరూ ఓ లుక్ వేయండి..