మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాథర్. మలయాళం లో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన లూసిఫర్ కి ఇది రీమేక్. సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించగా సల్మాన్ ఖాన్ మరో ముఖ్యంగా పాత్ర పోషించారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించగా థమన్ మ్యూజిక్ అందించారు. దసరా కానుక గా నేడు విడుదలవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా ఎలా ఉంది అంటే అక్కడ చూసిన ప్రేక్షకుల నుండి ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
చిరంజీవి విశ్వరూపం చూపించారు.. ఫుల్ మాస్ ఎనర్జిటిక్ మూవీ అని చెబుతున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చించేశాడు అనీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనీ చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయాయంట. క్లయిమాక్స్ మాత్రం కేక అనీ చెబుతున్నారు. చాలామంది ఫ్యాన్స్ కి పండగే అంటుంటే కొందరు మాత్రం యావరేజ్ అంటున్నారు. కానీ ఎక్కడా నెగిటివ్ టాక్ లేకపోవడం గమనార్హం. ఆచార్య డిజాస్టర్ తర్వాత బాస్ కమ్ బ్యాక్ మూవీ గా దీన్ని చెబుతున్నారు.
Blockbuster comeback 🔥🔥🔥
— sonika (@Sonikadhfm) October 5, 2022
Boss is back#GodFatherOnOct5th #GodFatherReview #GodFatherOnOctober5th #Chiranjeevi pic.twitter.com/w9rbU9lfMc
#GodFatherOnOct5th@MusicThaman emm kotinavvv annaw
— ✯𝗦𝗛𝗔𝗡𝗞𝗔𝗥 (@SHANKARVOICE1) October 5, 2022
Tharmar thakar mar ki avithe 🥵🥵🥵
#Godfather A Good Political Action-Thriller that is a faithful remake which sticks true to the core but has changes that keep the proceedings engaging.
— Venky Reviews (@venkyreviews) October 4, 2022
Megastar and Thaman show all the way. Fine job of making changes without spoiling the core. Good One👍
Rating: 3/5