• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

RRR wins Golden Globes Award | మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుంది : మెగాస్టార్‌ చిరంజీవి

R Tejaswi by R Tejaswi
January 11, 2023
in Latest News, Movie Articles, Movie Updates
0 0
0
RRR wins Golden Globes Award | మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుంది : మెగాస్టార్‌ చిరంజీవి
Spread the love

RRR wins Golden Globes Award : అంతర్జాయతీ స్థాయిలో చలన చిత్ర విభాగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అయితే.. ఆ తరువాత స్థానంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులుంటాయి. అలాంటి ఉన్నతమైన అవార్డు ఇప్పుడు మన ఇండియన్ సినిమా.. మన తెలుగు సినిమాకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు(RRR song ‘Naatu Naatu’ wins Golden Globes Award) వచ్చింది. ఈ అవార్డును ప్రకటిచండంతో రాజమౌళి చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేశాడు. అయితే చిరంజీవి మాత్రం సంతోషంతో ఉబ్బితబ్బిబైనట్టు కనిపిస్తోంది.

ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్‌ఆర్ఆర్‌ నుంచి ‘నాటు నాటు’ పాట గ్లోబెన్‌ గోల్డ్‌ అవార్డు గెలుచుకోవడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశాడు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుందని సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. ‘ఇదొక అద్భుతమైన,చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ పాటకి కీరవాణి గోల్డెన్‌ గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.

‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. సంగీతం, డ్యాన్స్‌.. ఈ రెండింటి సెలబ్రెషనే ‘నాటు నాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ రోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తుంది. చరణ్‌, తారక్‌తో పాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలిపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియాగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాంట్స్‌ అంటూ ట్విట్టర్‌ వేదికగా టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపాడు.

#NaatuNaatu is all about the celebration of Music 🎶 & Dance 🕺
India & the World is dancing with you today!!

Kudos @tarak9999 @AlwaysRamCharan @boselyricist for the fabulous lyrics!@kaalabhairava7 @Rahulsipligunj
Danayya garu @DVVMovies @goldenglobes #GoldenGlobes pic.twitter.com/U77CjQclyC

— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023


Spread the love
Tags: 'RRR' wins first Award at Golden Globes 2023Golden globe 2023Jr NTR and Koratala Siva's Movie Release DatesJr ntr and ram charanLatest Tollywood NewsMahesh babu rajamouli movie updatesMegastar latest movie updatesMM Keeravani wins Golden Globe for 'Naatu Naatu'Natu natu songRam CharanRrr golden globeRRR Movie UpdateRrr oscarRRR wins Golden Globe award for Natu Natu SongRRR's Naatu Naatu wins historic Golden GlobeTrend AndhraTrend Andhra Movie newsTrend Andhra News
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.