• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Nani 30: మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన నాని నెక్స్ట్ మూవీ..

R Tejaswi by R Tejaswi
January 31, 2023
in Latest News, Movie Articles, Movie Updates
256 2
0
Nani 30: మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన నాని నెక్స్ట్ మూవీ..
502
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Nani 30: దసరా టీజర్ తో పాన్ ఇండియా రేంజులో హీట్ పెంచిన నాని, తన 30వ సినిమాని మొదలు పెట్టాడు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు(Chiranjeevi Launched the Nani30 Movie). విజయేంద్ర ప్రసాద్, బుచ్చిబాబు సన, డీవీవీ దానయ్య, కిషోర్ కుమార్ తిరుమల లాంటి నాని కొల్జ్ సర్కిల్ గెస్టులుగా వచ్చి ‘నాని 30’ లాంచ్ ఈవెంట్ ని మరింత స్పెషల్ చేశారు.

మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లాంచ్ కి ఆమె వస్తుందని చాలామంది వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ లాంచ్ ఈవెంట్ కి మృణాల్ రావడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. ‘నాని 30′ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో నాని, ఒక పాపతో కూర్చోని ‘నాని 30′ గురించిన డీటైల్స్ ని చాలా ఇంటరెస్టింగ్ గా చెప్పాడు.

Also Read: చికెన్ వండేటప్పుడు పెరుగు వాడొచ్చా, వాడకూడదా.. వాడితే ఏం జరుగుతుంది..!?

ఈవెంట్ లో నాని కర్లీ హెయిర్ తో, గడ్డం లేకుండా లవర్ బాయ్ లా కనిపించాడు. ఈ సినిమాని ‘శౌర్యువ్’ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని కూతురి పాత్రలో ‘బాబే కియారా ఖన్నా’ నటిస్తుండగా, కన్నడ హిట్ సినిమా ‘హ్రిదయం’కి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘హీషం అబ్దుల్ వాహబ్’ ‘నాని 30’కి సంగీతం అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ప్రొడ్యూస్ చేస్తోంది.

Here comes our HERO ❤️

Natural🌟@NameisNani arrived at the #NANI30 Pooja Ceremony 🪔

Watch Live Here!
– https://t.co/yIXrkTSTkh@mrunal0801 @shouryuv @HeshamAWMusic @mohan8998 @drteegala9 #MurthyKS @VyraEnts pic.twitter.com/L3dU1ydHLd

— Vyra Entertainments (@VyraEnts) January 31, 2023

Like Reaction0Like
Like Reaction2Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: ChiranjeeviDasara TeaserMegastarMrunal ThanuNani 30Nani 30 Movie StoryNani Dasara CollectionsNani Dasara Full Movie DownloadNani Dasara Full Movie Reviewnani Dasara Movie Hit or FlopNani Dasara Movie Release DateNani Dasara Movie ReviewNani Dasara Movie TicketsNani Dasara Movie UpdatesNani latest movie updatesNani New Movie OpeningNani New Movie Opening Photos
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.