Crazy update from OG : పవన్ కళ్యాణ్ OG సినిమాతో మన ముందుకు రాబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ న్యూస్ విని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి ఖుషీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో OG మూవీ రాబోతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ ఒక క్రేజీ అప్డేట్ ని క్రియేట్ చేసింది.
డివివి ఎంటర్టైన్మెంట్స్ అయినటువంటి OG సినిమా నిర్మాణ సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించింది. ఇక ఈ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒక శుభవార్త లాగా అయింది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగు 70% పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ తన ప్రకటనలో తెలిపింది. మిగతా షూటింగ్ ని కూడా త్వరలో పూర్తి చేసి సెప్టెంబర్ లో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాము అని తెలిపారు. సెప్టెంబర్ 27 లోపు చిత్రా షూటింగ్ ని పూర్తిగా కంప్లీట్ చేసి 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు.